Virat Kohli IPL Journey | లెజెండ్ కోహ్లీ IPL జర్నీ | RCB vs PBKS Final | IPL Final 2025 | RTV
Shreyas Iyer: ముంబైని ఏడిపిస్తూ.. పంజాబ్‌ను నవ్విస్తున్న వీడియో..
ముంబైతో క్వాలిఫయర్ 2 మ్యాచ్ గెలిచిన అనంతరం పంజాబ్ కింగ్స్ జట్టు ఆనందంలో మునిగితేలింది. అదే సమయంలో ముంబై జట్టు భావోద్వేగంతో విలవిల్లాడిపోయింది. అందుకు సంబంధించి రెండు జట్ల ఎమోషన్ సన్నివేశాలను కలిపి ఒక వీడియో ద్వారా ఐపీఎల్ ట్విట్టర్ అకౌంట్ షేర్ చేసింది.
shreyas iyer net worth: శ్రేయాస్ అయ్యర్ లగ్జరీ లైఫ్.. నెట్‌వర్త్ తెలిస్తే షాకే!
శ్రేయాస్ అయ్యర్ సంపాదనపై ఓ న్యూస్ వైరల్‌గా మారింది. అతడి నెట్‌వర్త్ రూ.60 కోట్ల-రూ.70కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం. ముంబైలోని లోధా వరల్డ్ టవర్‌లో రూ.11.85 కోట్ల విలువైన 4BHK అపార్ట్మెంట్ ఉంది. మెర్సిడెస్ బెంజ్, లంబోర్ఘిని హురికెన్ లగ్జరీ కార్లు ఉన్నాయి.
Shreyas Iyer : వీడు మగాడ్రా బుజ్జి.. చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. మూడు వేర్వేరు జట్లకు ప్రాతనిధ్యం వహించి ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్ గా నిలిచాడు. 2020లో ఢిల్లీ, 2024 కోల్‌కతా, ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు.
Shreyas: ఆ రోజు బ్యాటింగ్ చేస్తూనే ఏడ్చాను.. అవకాశం కూడా రాలేదు: పంజాబ్ కెప్టెన్!
భారత స్టార్ బ్యాటర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఛాంపియన్ ట్రోఫీ సమయంలో కన్నీరుపెట్టుకున్నట్లు తెలిపాడు. ప్రాక్టీస్ సెషన్లో బాల్ బ్యాట్‌కు కనెక్ట్ కాకపోవడంతో గ్రౌండ్‌లోనే ఏడ్చాడట. అలా ఏడవటం మొదటిసారి అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
GT vs PBKS : గుజరాత్‌ను ఓడించి..పంజాబ్‌ను గెలిపించిన రూ. 5 కోట్ల ఆటగాడు!
పంజాబ్ గెలవడంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (97*) ఎంత కీలక పాత్ర పోషించాడో.. శశాంక్ సింగ్ (44*) పాత్ర కూడా అంతే ఉంది. ఏడో బ్యాట్స్ మెన్ గా క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ మొదటినుంచే గుజరాత్ బౌలర్లపై ఎదరుదాడి చేశాడు.
GT vs PBKS : శ్రేయాస్ అయ్యర్ వీరవిహారం.. ఉతికారేసిన రూ. 5 కోట్ల ఆటగాడు!
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వీరవిహారం చేశాడు.
Shreyas Iyer: నేను దేనికోసం ఎవరిని బతిమాలను.. శ్రేయస్ అయ్యర్ సంచలన కామెంట్స్!
జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవడంపై శ్రేయస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'నా ఆట గురించి ఎవరికీ ప్రత్యేకంగా సందేశం పంపాల్సిన అవసరం లేదు. నాపై నమ్మకం ఉంచుకుని బెస్ట్ క్రికెట్ ఆడడమే. హార్డ్ వర్క్ వల్లే మళ్లీ ఈ స్థాయిలో రాణిస్తున్నా' అన్నాడు.