Austria Shooting: భారీ కాల్పులు.. 11 మంది విద్యార్థులు మృతి
ఆస్ట్రియాలో విషాదం చోటుచేసుకుంది. గ్రాజ్ సిటీలోని లెండ్ ప్రాంతాలోని ఓ స్కూల్లో కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 11 మంది విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపింది. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయాలపాలయ్యారు.