USA: అమెరికాలోని జార్జియాలో కాల్పులు..నలుగురు మృతి
అమెరికాలోని జార్జియాలో ఒక స్కూల్లో ఒక దుండుగుడు కాల్పులు జరిపాడు. ఇందులో నలుగురు మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన నిందితుడికి కేవలం 14 ఏళ్ళు.
అమెరికాలోని జార్జియాలో ఒక స్కూల్లో ఒక దుండుగుడు కాల్పులు జరిపాడు. ఇందులో నలుగురు మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన నిందితుడికి కేవలం 14 ఏళ్ళు.
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్‌కు మరో పతకం దక్కింది. పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్ విభాగం పోటీల్లో భారత షూటర్ స్వప్నిల్ కుశాలె ఫైనల్లో అదరగొట్టాడు. మూడో ప్లేస్‌తో బ్రాంజ్ మెడల్ సాధించాడు.
భారత షూటర్ స్వప్నిల్ కుశాలె పారిస్ ఒలింపిక్స్‌లో 50 మీటర్ల 3 పొజిషన్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో భారత్‌కు మరో పతకం రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు టేబుల్ టెన్నీస్ నుంచి 16వ రౌండ్లో మనికా పోటీల నుంచి వైదొలిగింది.
పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకం సాధించడంతో రాజకీయ ప్రముఖులు ఆమెను ప్రశంసించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.
ప్రియాంక చోప్రాకు షూటింగ్ లో గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.హాలీవుడ్ సినిమా బ్లఫ్ చిత్రీకరణలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆమెకు మెడకు గాయాలు అయినట్లు సమాచారం.గొంతుకు గాయాలైనట్లు ప్రియాంక ఇన్ స్టా ద్వారా తెలిపింది.
అమెరికాలోని కాన్సాస్ సిటీ లో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాన్సాస్‌లో జరిగిన కాల్పుల్లో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు ప్రకటించారు.
టాలీవుడ్ హీరో నితిన్ షూటింగ్ లో గాయపడినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం నితిన్ తమ్ముడు అనే సినిమాను ఏపీలోని మారేడుమిల్లిలో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా నితిన్ చేతికి గాయాలు కాగా డాక్టర్లు మూడు వారాల రెస్ట్ తీసుకోవాలని చెప్పారు.