Shikhar Dhawan: ఆ అందగత్తెతో డేటింగ్ లో ఉన్నా.. కానీ పేరు చెప్పను : శిఖర్ ధావన్
తాను రిలేషన్లో ఉన్నట్లుగా టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ వెల్లడించాడు. అయితే ఆమె పేరును మాత్ర ప్రస్తావించలేదు. కానీ ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయి ఆమేనంటూ వ్యాఖ్యనించాడు.