Shikhar Dhawan: బెట్టింగ్ యాప్స్ కేసు.. మాజీ క్రికెటర్లకు బిగ్ షాక్

బెట్టింగ్ యాప్స్ కేసులో మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనాకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. రూ.11.14 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇటీవల ఈ కేసులో వీరు ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. 

New Update
BREAKING

BREAKING

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనాకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని.. రూ.11.14 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇద వరకే వీరిని ఈడీ విచారించింది. అయితే ఈ కేసులో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప వంటి క్రికెటర్లతో పాటు సోనూ సూద్, ఊర్వశీ రౌతేలా, మిమి చక్రవర్తి, అంకుశ్ హజ్రాను కూడా ఈడీ గతంలో ప్రశ్నించిన విషయం తెలిపిందే. 

Alsdo Read :  IND VS AUS: తడబడిన భారత్.. ఆస్ట్రేలియా ముందు టార్గెట్ ఎంతంటే?

Shikhar Dhawan And Suresh Raina Attached In Betting Apps Case

అన్ని విషయాలు కూడా తెలిసే మాజీ క్రికెటర్లు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ గుర్తించింది. ఈ క్రమంలోనే సురేష్ రైనాకు చెందిన రూ.6.64 కోట్ల మ్యూచువల్ ఫండ్‌లను, శిఖర్ ధావన్‌కు చెందిన రూ.4.5 కోట్ల స్థిరాస్తిని ఈడీ సీజ్ చేసింది. మరి ఈ కేసులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

Also Read :  అర్ష్‌దీప్‌ను అందుకే పక్కన పెట్టాం: టీమిండియా బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు