Shikhar Dhawan – Mithali Raj Marriage Rumours: మహిళా క్రికెటర్ మాజీ భారత కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj)ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలపై పురుషుల క్రికెట్ స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) స్పందించాడు. ఈ మేరకు తాజాగా ‘ధావన్ కరేంగే’ షోలో పాల్గొన్న ధావన్.. అదంతా తప్పుడు ప్రచారమేనన్నాడు. ‘నాపై అనేక తప్పడు ప్రచారాలు జరిగాయి. అందులో ఇదొకటి. మిథాలీ రాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు వచ్చాయి. ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదంతా పూర్తి అబద్ధం’ అని స్పష్టం చేశాడు.
పూర్తిగా చదవండి..Shikhar Dhawan: మిథాలీ రాజ్‌తో పెళ్లి.. శిఖర్ ధావన్ ఏమన్నారంటే!
మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను శిఖర్ ధావన్ ఖండించాడు. ‘నాపై అనేక తప్పడు ప్రచారాలు జరిగాయి. అందులో ఇదొకటి. మా మధ్య ఎలాంటి ప్రేమ, పెళ్లి సంబంధం లేదు’ అని స్పష్టం చేశాడు.
Translate this News: