Crime: దారుణం.. స్కూల్ గ్రౌండ్లో బాలికపై అత్యాచారం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. స్కూల్ గ్రౌండ్లో బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. ఆ తర్వాత నిందితుడు ఆమెకు ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. స్కూల్ గ్రౌండ్లో బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. ఆ తర్వాత నిందితుడు ఆమెకు ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు.
ప్రేమ పేరుతో వేధించడంతో పాటు ఆమెను శారీరకంగా హింసించి లైంగికదాడికి పాల్పడ్డాడో పైశాచిక ప్రేమికుడు. ప్రేమించిన పాపానికి చేతి గోర్లు కత్తిరించడమే కాకుండా కత్తెరతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. విషయం ఎవరికన్న చెబితే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు.
అధికార పార్టీ నాయకుడి లైంగిక వేధింపులు తట్టుకోలేక ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. అతడితో పాటు తన పై అధికారి అయిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని.. ఆఫీసులోనే పురుగుల మందు తాగింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది.
తన కోరిక తీర్చమని ఓ గ్రామ రెవెన్యూ అధికారిణి (వీఆర్ఓ)ను వేధించాడో ఎమ్మార్వో. అక్కడితో ఆగకుండా ఆమె ఇంటికే వెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి వీఆర్ఓ తల్లి ఎమ్మార్వోపై చెప్పు చీపురుతో దాడి చేసింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తన ఆరోగ్యం బాగోలేదని స్నేహితుడిని నమ్మి తన కూతురి బాధ్యతలు అప్పగిస్తే చిన్నారిపై లైంగిక దాడి చేశాడో ప్రబుద్ధుడు. కోర్టు అతడికి పదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. మరో ఘటనలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడికి 25ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది.
ఏపీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పదో తరగతి బాలికపై ప్రభుత్వ ఆస్పత్రి ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ లైంగిక దాడి చేశాడు. 7నెలల గర్భంతో ఉండగా అబార్షన్ చేయించాడు. పోక్సో కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో దారుణం జరిగింది. టెన్త్ క్లాస్ స్టూడెంట్‌పై కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. సాయంత్రం టైమ్‌లో స్కూల్లోకి తీసుకెళ్లి ముగ్గురు యువకులు అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. వారిలో ఒకరు మైనర్.
ట్రైనీ డాక్టర్ శరీరంపై మొత్తం 14 గాయాలున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడింది. తల, మెడ, చేతులు, ప్రైవేట్ పార్ట్స్‌లో గాయాలయ్యాయి. బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఆమె శరీరంపై దొరికిన శాంపిల్స్‌ని ఫోరెన్సిక్ టీమ్ DNA టెస్టుకు పంపించింది.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఆరేళ్ల బాలికపై మైనర్ బాలుడు మాలోతు వినోద్ లైంగికదాడికి పాల్పడ్డాడు. వీధిలో ఆడుకుంటున్న బాలికను బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యం చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.కొండలరావు తెలిపారు.