Trainee Doctor Post – Mortem Report : కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కళాశాల (RG Kar Medical College) లో జరిగిన ట్రైనీ డాక్టర్ (Trainee Doctor) హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే బాధితురాలి పోస్టుమార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. డాక్టర్ శరీరంపై మొత్తం 14 గాయాలున్నాయి. తల, మెడ, చేతులు, ప్రైవేట్ పార్ట్స్‌లో గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లో తీవ్ర రక్తస్రావం జరిగింది. శరీరంలో రక్తం గడ్డకట్టుకుపోయింది. నిందితుడు బాధితురాలిని గొంత నులిమి ఊపిరాడకుండా అత్యాచారం, హత్య చేశాడు.
పూర్తిగా చదవండి..Kolkata Doctor Murder : ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు..
ట్రైనీ డాక్టర్ శరీరంపై మొత్తం 14 గాయాలున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడింది. తల, మెడ, చేతులు, ప్రైవేట్ పార్ట్స్‌లో గాయాలయ్యాయి. బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఆమె శరీరంపై దొరికిన శాంపిల్స్‌ని ఫోరెన్సిక్ టీమ్ DNA టెస్టుకు పంపించింది.
Translate this News: