భర్తపై కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళపై కన్నేసిన ఎస్ఐ.. చివరికి ఏం జరిగిందంటే
భర్తపై కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళపై ఎస్ఐ దారుణానికి పాల్పడ్డాడు. కేసు విచారిస్తున్నక్రమంలో యువతిని బెదిరించి ఎస్ఐ సహదేవన్ పలుసార్లు లైంగిక దాడిచేశాడు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఎస్ఐని జైలుకు తరలించారు.