Minor Boy Rape: ఛీఛీ వెధవలు.. 16 ఏళ్ల బాలుడ్ని రేప్ చేసిన మరో మైనర్, యువకుడు.. వీడియో తీసి..!
UPలోని బిజ్నోర్ జిల్లాలో అవమానకరమైన సంఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలుడిపై ఒక మైనర్ బాలుడు, మరొక యువకుడు బలవంతంగా అత్యాచారం చేశారు. జరిగిన విషయాన్ని ఆ బాదితుడు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.