/rtv/media/media_files/2025/07/06/aaditi-pohankar-2025-07-06-08-38-28.jpg)
Aaditi Pohankar
బుల్లితెర నటి అదితి పోహంకర్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తాను ఫేస్ చేసిన సెక్సువల్ అబ్యూజింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో మహిళలకు సేఫ్టీ చాలా తక్కువ! ఎవరు ఎక్కడ చేయి వేస్తారో తెలియని పరిస్థితి ఉంటుందని తెలిపింది. అలా తనకు చిన్నతనంలో ఎదురైనా ఒక చేదు అనుభవాన్ని పంచుకుంది.
Also Read : ఎములాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..
Also Read : హీరోగా 'చిన్న తలా' ఎంట్రీ.. సురేష్ రైనా గ్లింప్స్ వీడియో అదిరింది!
Also Read : హైదరాబాద్‌లో ఘోరం..భార్యను వివస్త్రను చేసి, హత్యచేసిన భర్త
అలా చేశాడు!
అదితి మాట్లాడుతూ.. నేను ఒకసారి ట్రైన్ లో వెళ్తున్నప్పుడు లేడీస్ అపార్ట్మెంట్ లో ఎక్కాను. అయితే 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న అబ్బాయిలు కూడా అందులో ఎక్కడానికి పర్మిషన్ ఉంటుంది. అలా ఒక వ్యక్తి ఎక్కాడు. ఆ తర్వాత ట్రైన్ మూవ్ అవడం స్టార్ట్ అయ్యింది. ఇంతలో ఆ వ్యక్తి సడెన్ గా నా బూప్స్ (వక్షోజాలు) పట్టుకొని లాగాడు. అప్పుడు నేను షాకైపోయా! ఎమ్ చేయాలో తెలియక నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోయాను. వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాను. కానీ ఏం లాభం లేకపోయింది. అక్కడన్న పోలీస్ ఇప్పుడేమైంది.. ఏం కాలేదు కదా.. అని లైట్ తీసుకున్నాడు! దీంతో తిరిగి వెనక్కి వచ్చాను. అప్పుడు మళ్ళీ అదే అబ్బాయి అక్కడే నిల్చొని మరో అమ్మాయికి అలాగే చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ తనకు ఎదురైనా ఘోరమైన సంఘటనను పంచుకుంది. ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : ఇండోనేషియాలో వరుస భూకంపాలు.. వణికిపోతున్న ప్రజలు
latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | sexual-abuse | telugu-actress