HYDRA: హైడ్రా పేరుతో మోసం.. రూ.50 లక్షలు వసూలు చేసిన డిజిటల్ మీడియా కేటుగాళ్లు
ఆక్రమార్జనకు అలవాటు పడిన కొంతమంది డిజిటల్ మీడియా పేరుతో ఒక వ్యక్తిని బెదిరించి హైడ్రా పేరు చెప్పి రూ.50 లక్షలు వసూలు చేశారు. అయితే తాము మోసపోయామని తెలుసుకున్న సదరు వ్యక్తి హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.