Dadasaheb Phalke: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు.. అసత్య ప్రచారం చేసినందుకేనా?
ప్రభుత్వ కార్యక్రమం అని దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పేరుతో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైకి చెందిన ముగ్గురిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. 2016 నుంచి అక్రమంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.