తెలంగాణAccident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో మంగళవారం దారుణం జరిగింది. ఓ మహిళపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. బషీర్‌బాగ్ నుంచి అబిడ్స్ వైపు తన కూతురుతో కలిసి స్కూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. By B Aravind 22 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంరన్నింగ్లో విరిగిన ఆర్టీసీ బస్సు స్టీరింగ్.. స్పాట్లోనే 25 మంది ప్రాణాలు? సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరికి తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. స్థానిక యువకులు వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. By Kusuma 20 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్BIG BREAKING: ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 22 మంది అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం పురుషోత్తపురం జంక్షన్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. APSRTC బస్సు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. 22 మందితో టెక్కలి నుంచి రాజమండ్రి అల్ట్రా లగ్జరీ బస్సులో ఆరుగురి తీవ్ర గాయాలైయ్యాయి. By K Mohan 04 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyEluru Bus Incidents | వారంలో 3 బస్సు ప్రమాదాలు.. | Reason Behind Eluru Serial Bus Acc*idents | RTV By RTV 12 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTGRTC: చిల్లర సమస్యకు చెక్.. ఆర్టీసీ బస్సుల్లో యూపీఐ పేమెంట్స్ ప్రయాణికులకు చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు తెలంగాణ ఆర్టీసీ యూపీఐ పేమెంట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ బస్సులో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. త్వరలోనే రాష్ట్రమంతటా విస్తరించనున్నారు. By B Aravind 03 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణRoad Accident : స్కూటీని ఢీకొన్న బస్సు....ముగ్గురు యువకులు నారాయణపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఊట్కూర్ మండల కేంద్రంలోని చెక్‌పోస్టు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు..ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్ధరి పరిస్థితి విషమంగా ఉంది. By Madhukar Vydhyula 29 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyగోండియా జిల్లాలో బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు | RTC bus overturns in Gondia | RTV By RTV 30 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyకదులుతున్న ఆర్టీసీ బస్సులోఉ*రేసుకు | Young Man Sui*cide In Tirupati TRC Bus | RTV By RTV 26 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్దేశంలో మొదటిసారిగా మహిళా బస్ డిపో ప్రారంభం.. దేశంలో తొలి మహిళా బస్ డిపో ప్రారంభమైంది. ఢిల్లీలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ దీన్ని ప్రారంభించారు. సరోజిని నగర్లో ఏర్పాటు చేసిన ఈ డిపోలో పూర్తిస్థాయిలో మహిళ సిబ్బంది పనిచేయనున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 16 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn