దేశంలో మొదటిసారిగా మహిళా బస్ డిపో ప్రారంభం..
దేశంలో తొలి మహిళా బస్ డిపో ప్రారంభమైంది. ఢిల్లీలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ దీన్ని ప్రారంభించారు. సరోజిని నగర్లో ఏర్పాటు చేసిన ఈ డిపోలో పూర్తిస్థాయిలో మహిళ సిబ్బంది పనిచేయనున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.