క్రైంBREAKING: కాకినాడలో విషాదం.. లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు స్పాట్లోనే! కాకినాడ జిల్లా తునిలో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టడంతో స్పాట్లోనే ముగ్గురు ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. రాజమండ్రి అపోలో ఫార్మసీకి చెందిన ఉద్యోగులు మృతి చెందినట్లు గుర్తించారు. By Kusuma 17 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Ap Crime: బోల్తా పడిన కూల్‌డ్రింక్ వ్యాన్.. ఇలా పట్టుకుపోతున్నారేంట్రా? -VIDEO విజయవాడ-మచిలీపట్నం హైవేపై కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తాపడింది. అతివేగంతో వెళ్తున్న వ్యాన్ టైర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న ముగ్గురికి గాయాలు అయ్యాయి. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు డ్రింక్స్ కేసులను తీసుకెళ్తున్నారు. By Seetha Ram 13 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంChhattisgarh : ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది స్పాట్ ఛత్తీస్ ఘడ్ లో రాయ్ పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్ పూర్-బలోడా బజార్ రోడ్డులో సారగావ్ సమీపంలో ట్రైలర్ వాహనాన్ని ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో ట్రక్కులో ప్రయాణిస్తున్న 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 క్రైం | Short News | Latest News In Telugu By Krishna 12 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంLorry Accident: గ్రానైట్ లారీ బోల్తా.. ముగ్గురు స్పాట్లోనే! ఏపీ బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గ్రానైట్ పలకల లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ పలకల కింద పడి స్పాట్లోనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By Kusuma 10 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Indian Idol : ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్‌దీప్ రాజన్ కు ఘోరప్రమాదం...పరిస్థితి విషమం స్టార్ సింగర్, ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్‌దీప్ రాజన్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ రోజు తెల్లవారుజామున అహ్మదాబాద్‌లో పవన్ దీప్ ప్రయాణిస్తోన్నకారు ముందున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవన్ దీప్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. By Madhukar Vydhyula 05 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంAP Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీలు దుర్మరణం! ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి మూలపాడు వద్ద కూలీలతో రాంగ్ రూట్లో వెళ్తున్న ఆటోను బొలెరో ఢి కొట్టింది. ఇద్దరు మహిళలు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. By srinivas 05 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Jammu Kashmir: జమ్మూ కశ్మీర్ లో ముగ్గురు ఆర్మీ జవాన్లు మృతి జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా బట్టేరే చాష్మా వద్ద ఈ ఘటన జరిగింది. By Seetha Ram 04 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyఒంగోలు ఘో*ర రోడ్డు ప్ర*మాదం 5 గురు స్పాట్ లోనే | Road A**ccident On Ongole Highway | RTV By RTV 04 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నంద్యాలనంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ఎస్ఎన్ తండా వద్ద శుక్రవారం బొలెరో బోల్తా పడింది. వాహనం అదుపు తప్పి సిద్దాపురం చెరువు కట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్లో చనిపోయారు. మరికొందరికి గాయాలు అయ్యాయి. By K Mohan 02 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్BIG BREAKING: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదురుగు స్పాట్ డెడ్! తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట నేషనల్ హైవేపై స్పీడ్‌గా వెళ్తున్న ఓ కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్లోనే మృతి చెందారు. By Madhukar Vydhyula 28 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంమధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి మధ్యప్రదేశ్ నారాయణగఢ్ పోలీస్‌స్టేషన్ పరిధి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌తోపాటు వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు అంతరి మాతాజీ దర్శానికి వెళ్తున్నారు. By K Mohan 27 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంRoad Accident: పారిశుద్ధ్య కార్మికుల మీదకి దూసుకెళ్లిన వ్యాన్.. ఆరుగురు మృతి హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ, ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్ వేపై పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపైకి దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయాలపాలైయ్యారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. By K Mohan 26 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంరన్నింగ్లో విరిగిన ఆర్టీసీ బస్సు స్టీరింగ్.. స్పాట్లోనే 25 మంది ప్రాణాలు? సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరికి తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. స్థానిక యువకులు వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. By Kusuma 20 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్America-Gunturu: టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం..గుంటూరు విద్యార్థిని దుర్మరణం! అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు రాజేంద్ర నగర్ కు చెందిన వంగవోలు దీప్తి అనే యువతి దుర్మరణం పాలయ్యింది. మరో విద్యార్థిని తీవ్ర గాయాలపాలయ్యింది. By Bhavana 18 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంRoad Accident: సూర్యాపేట జిల్లాలో కూలీల ఆటో బోల్తా.. స్పాట్లో పదిమంది! సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూర్ మండలం కొత్తపహాడ్ దగ్గర కుక్కను తప్పించబోయి కూలీల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పదిమంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. By Kusuma 16 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంవరంగల్ హైవేపై నుజ్జునుజ్జైన కారు .. స్పాట్లోనే ముగ్గురు డెడ్ హైదరాబాద్, వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ జిల్లా రాఘవాపూర్ వద్ద ఓ కారు లారీని బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. By Kusuma 14 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంRoad Accident: వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి ఒంటిమిట్ట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుంచి అతివేగంతో వస్తున్న ఓ వాహనం ఆర్టీసీ బస్సు, పోలీసు వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. By Kusuma 14 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyMassive Road Accident in Anantapur | అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం | Dodagatta | RTV By RTV 13 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn