Road Accident : అర్థరాత్రి ఘోర ప్రమాదం..ఏడుగురు దుర్మరణం!
ఏలూరు జిల్లా బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో బయల్దేరిన లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా..వారిలో ఒకరు పరారీలో ఉన్నారు.