Vijayawada:అజ్మేర్ లో విజయవాడ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం..ఒకరి మృతి!
విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సు రాజస్థాన్ లోని అజ్మేర్ లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ భార్య జ్యోత్స్న మృతి చెందారు.