Pak-India: భారత్తో ఉద్రిక్తతల వేళ పాక్కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!
భారత్తో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.యుద్ధం ముంచుకొస్తుండగా.. ఇప్పుడు పాక్ సైన్యంలో అధికారులు, జవాన్లు రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.