వైసీపీకి రాజీనామా వాసిరెడ్డి పద్మ | Vasireddy Padma Resigns for YCP
వైసీపీకి రాజీనామా వాసిరెడ్డి పద్మ | YCP Vasireddy Padma Resigns for her party as she passes few comments on the Monarchy of Y S Jagan Mohan Reddy
వైసీపీకి రాజీనామా వాసిరెడ్డి పద్మ | YCP Vasireddy Padma Resigns for her party as she passes few comments on the Monarchy of Y S Jagan Mohan Reddy
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దాంతో పాటూ వచ్చే నెలలో జరగనున్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కూడా తాను పోటీ చేయడం లేదని తెలిపారు.
నిన్న కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సురేష్ గోపి.. రాజీనామా చేస్తున్నారంటూ ఈ రోజు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆయన ఖండించారు. అవన్నీ అవస్తవమని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో కేరళ అభివృద్ధి, శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.
తిరుమల తిరుపతి టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన కరుణాకర రెడ్డి మంగళవారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆయన గత ఆగస్టులోనే టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి లేఖ పంపించారు.
స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తన భార్యపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏకంగా తన పదవి నుంచి తప్పుకునేందుకు వెనకాడటం లేదు. తన నిర్ణయాన్ని సోమవారం ప్రకటిస్తానని పేర్కొన్నారు.
కేజ్రీవాల్ మంత్రి వర్గంలోని మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అంతేకాకుండా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఏర్పాటైన పార్టీ, ఇప్పుడు పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని విమర్శించారు.
మహాసేన రాజేష్.. గత కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారారు. నిన్నటి వరకు టీడీపీలో ఉంటూ ప్రత్యర్థుల పై తీవ్రస్థాయిలో దాడి చేసిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు.
కేశినేని కుమార్తె, కార్పొరేటర్ కేశినేని శ్వేత తన పదవికి రాజీనామా చేశారు. పార్టీని విడిచి పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదని..కానీ పార్టీకి మేము వద్దు అనుకున్నప్పుడూ ఇంకా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని ఆమె పేర్కొన్నారు.