బిజినెస్ RBI on Gold Loans: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? జాగ్రత్త అంటున్న ఆర్బీఐ గోల్డ్ లోన్స్ తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ చెబుతోంది. ముఖ్యంగా ఫిన్‌టెక్ స్టార్టప్‌ల ద్వారా గోల్డ్ లోన్స్ ఇస్తున్న బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ చెప్పింది. ఆ వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు By KVD Varma 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bank Holidays : మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు! మే నెలలో బ్యాంకు ఖాతాదారులకు సంబంధించిన సెలవులను తాజాగా ఆర్బీఐ ప్రకటించింది. ‘మే’ నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉన్నట్లు తెలుస్తుంది.ఇప్పుడు తాజాగా ఆర్బీఐ ప్రకటించిన సెలవులను చూసుకుని మీకు బ్యాంకులో పని ఉన్నట్లయితే దానిని ఎలా ప్లాన్ చేసుకోవాలో చూసుకోండి మరీ... By Bhavana 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Duvvuri Subbarao : దేశం అభివృద్ధి చెందాలంటే అది జరగాలి : దువ్వూరి సుబ్బారావు ఉచిత హామీల విషయంలో రాజకీయ పార్టీలపై ఆంక్షలు ఎలా విధించాలనే విషయంపై చర్చ జరగాలని ఆర్బీఐ మాజీ గవర్వర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రతిఏడాది 7.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. By B Aravind 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI Good News: లోన్స్ తీసుకునే వారికి శుభవార్త చెప్పిన ఆర్బీఐ! బ్యాంకుల్లో లోన్స్ తీసుకునేవారికి శుభవార్త చెప్పింది ఆర్బీఐ. త్వరలోనే కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. ఈ రూల్స్ అమల్లోకి వస్తే లోన్స్ పై బ్యాంకులు విధించే ఫీజులు, ఇతర ఛార్జీల వంటి పూర్తి వివరాలు రుణగ్రహీతకు ముందే వెల్లడించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల గురించి తెలుసుకుందాం. By Bhoomi 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI: ఆ నాలుగు కంపెనీలకు షాకిచ్చిన ఆర్బీఐ.. రిజిస్ట్రేషన్లు రద్దు! నిబంధనలను ఉల్లంఘిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంటోంది. 4 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఓ ప్రైవేటు బ్యాంకుపై చర్యలు తీసుకుంది. 4 ఎన్ బీఎఫ్ సీల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను రద్దు చేసింది. ఓ ప్రైవేటు బ్యాంకుకు రూ.1కోటి జరిమానా విధించింది. By Bhoomi 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ RBI : యూపీఐ ద్వారా బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ చేసే సదుపాయం : ఆర్బీఐ బ్యాంకుల్లో కూడా యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ చేసే సదుపాయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. యూపీఐకి పెరుగుతున్న ఆదరణ వల్ల ఈ సదుపాయాన్ని తేవాలని ప్రతిపాదించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. By B Aravind 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ RBI : 2025 ఆర్థిక సంవత్సరంలో GDP 7 శాతం వృద్ధి : శక్తికాంత దాస్ 2025 ఆర్థిక సంవత్సరంలో GDP 7 శాతం వృద్ధి రేటు అభివృద్ధి చెందుతుందని ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ బలపడుతోందని గవర్నర్ తెలిపారు. ద్రవ్య విధాన కమిటీ 2025ఆర్థిక సంవత్సర సమావేశం లో ఆయన ప్రసంగించారు. By Durga Rao 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RBI:ఆర్ బీఐ ఆవిర్భవానికి 90 ఏళ్లు! భారతీయ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎంత డబ్బు, బంగారం ఉంది? ఆర్ బీఐ ఆవిర్భవించి 90 ఏళ్లు గడుస్తుంది. అసలు మొదటి ఆర్ బీఐ గవర్నర్ ఎవరు? ఇంగ్లాండ్‌కు 46000 కిలోల బంగారాన్ని ఎందుకు తాకట్టు పెట్టారు? By Durga Rao 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RBI : ఫ్రాడ్ లోన్ యాప్స్ పై కొత్త నిబంధన ప్రవేశపెట్టిన ఆర్ బీఐ! పెరుగుతున్న సైబర్ మోసాలను తనిఖీ చేయడానికి, RBI (DIGITA) ఏర్పాటును పరిశీలిస్తోంది. దాని సహాయంతో, ఏజెన్సీ డిజిటల్ లోన్ ఇచ్చే యాప్‌ల వెరిఫికేషన్‌ను వెరిఫై చేస్తుంది. By Durga Rao 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn