RBI Quiz: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 సంవత్సరాలను పూర్తి చేసుకున్న వేళ డిగ్రీ విద్యార్ధులకు ఓ శుభవార్త చెప్పింది. భారీ ప్రైజ్ మనీతో డిగ్రీ విద్యార్ధులకు ఆర్బీఐ క్విజ్ పోటీలను నిర్వహించనుంది. ఈ క్విజ్ పోటీలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఆసక్తి కల్గిన విద్యార్ధులు ఈ నెల 17 రాత్రి 9 గంటల వరకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.
పూర్తిగా చదవండి..RBI Quiz: ఆర్బీఐ క్విజ్… ఫస్ట్ ప్రైజ్ ఎంతో తెలుసా!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 సంవత్సరాలను పూర్తి చేసుకున్న వేళ డిగ్రీ విద్యార్ధులకు క్విజ్ పోటీలను నిర్వహించనుంది.సెప్టెంబర్ 19 నుండి 21వ తేదీల్లో ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు.గెలిచిన వారికి భారీ నగదును బహుమతిగా అందజేయనున్నారు.
Translate this News: