Fake Guarantees : యూరో ఎగ్జిబ్ బ్యాంక్ (Euro Exim Bank) ఇస్తున్న ఫేక్ గ్యారెంటీల బాగోతాన్ని ఆర్టీవీ (RTV) ఆధారాలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. ఆ ఫేక్ గ్యారెంటీలతో బడా కాంట్రాక్టర్ల పేరుతో చెలామనీ అవుతోన్న ‘మేఘా’ (MEGHA) బాబుల బండారాన్ని ఆర్టీవీ ప్రజలకు వివరించింది. ఈ దందాతో లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల భవితవ్యం ఎలా ప్రశ్నర్థకం అవుతోందనే సంచలన నిజాలను ఆర్టీవీ ప్రసారం చేసింది. దీంతో రాజకీయ నాయకులు ఈ అంశంపై వరుసగా రియాక్ట్ అవుతున్నారు. ఎంపీ కార్తీ చిదంబరం ఈ విషయమై ఇప్పటికే ఆర్బీఐకి లేఖ రాశారు. దీంతో RBI విచారణ సైతం ప్రారంభించింది. తాజాగా ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఆయన లేఖ రాశారు.
పూర్తిగా చదవండి..Euro Exim Bank : ప్రకంపనలు సృష్టిస్తోన్న RTV కథనాలు.. Euro Exim Bankపై ఆర్థిక శాఖకు లేఖ!
యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫేక్ గ్యారెంటీలు, దీంతో లబ్ధిపొందిన 'మేఘా' కాంట్రాక్టర్ల దోపిడిలపై ఆర్టీవీ వరుస కథనాలను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎంపీ కార్తీ చిదంబరం ఈ అంశంపై లేఖ రాశారు.
Translate this News: