BIG BREAKING: 76,842 రేషన్ కార్డ్స్ ఔట్
తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటినుంచి రేషన్‌కార్డుల ఏరివేతపై కసరత్తు సాగుతూనే ఉంది. లబ్ధిదారుల్లో అనర్హులున్నారన్న నేపంతో పలువురి రేషన్ కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. లబ్ధిదారుల్లో 76,842 మంది అనర్హులున్నారని లెక్క తేల్చింది.