రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. పెండింగ్ పనులు క్లియర్
రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కొత్త దరఖాస్తులకు అప్లై చేసుకోవాలనుకునే వారికి మే నెలా కోటాను కూడా విడుదల చేసింది. అలాగే దాదాపుగా 20 శాతం పెండింగ్ దరఖాస్తులను పరిష్కారం చేసినట్లు తెలుస్తోంది.