BREAKING: అత్యాచారం కేసులో రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామి అరెస్ట్
కర్నాటకకు చెందిన రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామిను పోలీసుల అరెస్టు చేశారు. బెళగావిలో 17 ఏళ్ల బాలికను లాడ్జిలో రెండు రోజుల పాటు అత్యాచారం చేసి మహాలింగపుర బస్టాండ్లో బాలికను వదిలేశాడు. దీంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు.