Bengaluru: బస్సు కోసం అడిగితే ఎత్తుకెళ్ళి రేప్ చేశారు..బెంగళూరు టెర్రర్
బెంగళూరులో కొందరు దుండగులు అరాచకం సృష్టించారు. బస్సు కోసం వెయిట్ చేస్తున్న 37 మహిళపై దారుణానికి ఒడిగట్టారు. ఆమెను లైంగికంగా వేధించడమే కాకుండా మొబైల్, నగలు, డబ్బులు దోచుకెళ్లారు.
బెంగళూరులో కొందరు దుండగులు అరాచకం సృష్టించారు. బస్సు కోసం వెయిట్ చేస్తున్న 37 మహిళపై దారుణానికి ఒడిగట్టారు. ఆమెను లైంగికంగా వేధించడమే కాకుండా మొబైల్, నగలు, డబ్బులు దోచుకెళ్లారు.
చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరగడం సంచలనం రేపుతోంది. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు జ్ఞానశేఖరన్ డీఎంకే పార్టీ వాడనే ఫొటోలు వైరలవుతున్నాయి. దీనిపై స్పందించిన డీఎంకే అతడికి పార్టీతో సంబంధం లేదని తేల్చిచెప్పింది.
చెన్నైలో ఓ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ జరగడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు. డీఎంకే పార్టీ అధికారం కోల్పోయేవరకు తాను పాదరక్షలు వేసుకోనన్నారు.అలాగే ఆరు కొరడా దెబ్బలు కొట్టించుకుంటానని ప్రతీజ్ఞ చేశారు.
విశాఖలో లా చదువుతున్న యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వంశీ అనే యువకుడు స్నేహితుడు గదికి తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు. మానసిక వేధన అనుభవించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా.. తల్లిదండ్రులు గమనించి అడగడంతో విషయం బయటపడింది.
మైనర్ (18ఏళ్లలోపు) భార్య అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నా అది అత్యాచారమే అవుతుందని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. భార్యపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి కింది కోర్టు విధించిన పదేళ్ల శిక్షను బాంబే హైకోర్టు సమర్థించింది.