/rtv/media/media_files/2025/02/19/Xt35Ph2wHV5cMvHps2Ez.jpg)
crime
ఈ మధ్య కాలంలో యువతులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎవరిని కూడా నమ్మలేని రోజులివి. ముఖ్యంగా డెలివరీ బాయ్‌గా వచ్చి స్ప్రే చల్లి అత్యాచారం చేస్తున్నారు. ఇలాంటి ఘటన తాజాగా పుణేలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పుణేకి చెందిన ఓ యువతి ఒంటరిగా అపార్ట్‌మెంట్‌లో ఉంటుంది. ఓ వ్యక్తి డెలివరీ బాయ్ అని చెబుతూ అపార్ట్‌మెంట్ తలుపు కొట్టాడు. ఆ యువతి నేను ఏం ఆర్డర్ పెట్టలేదని చెప్పినా కూడా ఇదే అడ్రస్ అని చెప్పాడు.
ఇది కూడా చూడండి: Woman Kills Husband: మామతో సరసాలు.. పెళ్లైన 45 రోజులకే భర్తను లేపేసింది
⚖️😡 Pune horror: Delivery boy rapes woman after knocking her out with spray, leaves chilling threat 📸 He took a selfie with the unconscious victim and promised to return, say police in shocking FIR 💔 How can such predators still access our homes? Full Report Here 👉… pic.twitter.com/cQyMsOgBiM
— Economic Times (@EconomicTimes) July 3, 2025
ఇది కూడా చూడండి:China: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !
స్ప్రే చల్లి యువతిని..
ఆ యువతి కాదని అంటే.. ఒకసారి చెక్ చేసుకుని కన్ఫామ్ చేసుకోండని తెలిపాడు. దీంతో ఆ యువతి డోర్ ఓపెన్ చేయడంతో పార్శిల్ ఇస్తూ ముఖంపై స్ప్రే చల్లాడు. దీంతో ఆ యువతి ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది. ఆమెపై అత్యాచారం యువతి మొబైల్‌లో ఒక ఫొటో తీశాడు. దానికి క్యాప్షన్‌గా మళ్లీ నేను వస్తానని రాశాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ యువతికి ఏం జరిగిందనే విషయం అర్థం కాలేదు. చివరకు ఆమె మొబైల్ చూడటంతో విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి:Oppo Reno 14 5G: అప్పు చేసైనా ఒప్పో కొనేయాలి భయ్యా.. 50MP+50MP కెమెరాతో కొత్త ఫోన్
#pune: #deliveryboy Uses #pepperspray, Rapes 25-Year-Old Woman In Posh #kondhwa Society; Takes Selfie On Victim’s Phone After The Crime https://t.co/OJ75vDJYkK
— Pune Pulse (@pulse_pune) July 3, 2025