Rajasthan: పోలీస్ బందోబస్తుతో దళిత వరుడి పెండ్లి ఊరేగింపు
దళిత వరుడు గుర్రంపై ఊరేగడాన్ని అగ్రవర్ణాలు వ్యతిరేకించడంతో వరుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సుమారు 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ భద్రత మధ్య దళిత వరుడు గుర్రంపై ఊరేగాడు.