లోక్ సభ ఎన్నికల్లో ఓటమితో రాజీనామా చేసిన రాజస్థాన్ మంత్రి!
రాజస్థాన్ రాష్ట్ర వ్యవసాయం, ఉద్యానవనం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిరోడి లాల్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఏడు లోక్సభ నియోజకవర్గాల్లో ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కిరోడి లాల్ మీనా ప్రకటించారు.