Rape case: రైల్వే స్టేషన్లో ఘోరం.. బావ ముందే మరదలిపై అత్యాచారం!
కర్ణాటకలో మరో దారుణం చోటుచేసుకుంది. కెఆర్ పురం రైల్వేస్టేషన్ సమీపంలో బీహార్ వెళ్తున్న యువతిపై అత్యాచారం జరిగింది. ఫుడ్ కోసం మామ కొడుకుతో కలిసి హోటల్ వెళ్తుండగా ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులు ఆసిఫ్, ముషార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.