BIG BREAKING : మొహాలీ ఆక్సిజన్‌ ప్లాంట్‌లో భారీ పేలుడు

మొహాలిలోని ఆక్సిజన్ ఫిల్లింగ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. నగరంలోని ఫేజ్‌ 9లో ఉన్న ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

New Update
fire accident

 మొహాలిలోని ఆక్సిజన్ ఫిల్లింగ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. నగరంలోని ఫేజ్‌ 9లో ఉన్న ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రాణ నష్టం కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.  ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు