Bandi Sanjay: బండి సంజయ్ నోట.. మోదీ పాట.. వీడియో వైరల్!
ఎప్పుడూ సీరియస్ గా కనిపించే బీజేపీ నేత బండి సంజయ్.. సింగర్ గా మారారు. నమో.. నమో.. నరేంద్ర మోదీ.. అంటూ పాట పాడారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
ఎప్పుడూ సీరియస్ గా కనిపించే బీజేపీ నేత బండి సంజయ్.. సింగర్ గా మారారు. నమో.. నమో.. నరేంద్ర మోదీ.. అంటూ పాట పాడారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
తెలంగాణలో ప్రీ ఫైనల్ పరీక్షలు మార్చి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పరీక్ష సమయాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. పరీక్ష సమయాన్ని గంట ముందుకు ఎందుకు జరిపారంటూ రాష్ట్ర విద్యాశాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. నల్గొండ జిల్లాలో రైతుల వద్దకు వెళితే బీఆర్ఎస్ లుచ్చాలు తమను చంపాలని చూశారని చెప్పారు. కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? సీఎం రేవంత్ కు పౌరుషం చచ్చిపోయిందా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.
ఇలా మీడియాతో మాట్లాడటం కరెక్ట్ కాదు..! | Central Minister and BJP Leader Bandi Sanjay passes Strong Warning To Gosha Mahal MLA Raja Singh | RTV
పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపణలు వినవస్తున్న వేళ కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డులకు ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం పంపలేదన్నారు నక్సల్ భావాజాలం ఉన్న గద్దర్‌కు అవార్డు ఎలా ఇస్తారన్నారు.
ఇందిరమ్మపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ బండి సంజయ్ ను మంత్రి పొన్న ప్రభాకర్ హెచ్చరించారు. పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే ఎందుకు డబ్బులు ఇవ్వవో చూస్తామని హెచ్చరించారు. ఇద్దరు కేంద్ర మంత్రు ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి అదనంగా తేలేదన్నారు.
మోదీ ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లకు ఇందిరమ్మ పేరెట్లా పెడతారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట ప్రభుత్వం ఇచ్చే ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెడితే కేంద్రం ఒక ఇల్లు కూడా ఇవ్వబోదని సంచలన కామెంట్స్ చేశారు.