కాంగ్రెస్కు కేసీఆరే గురువు.. రైతు భరోసాకు భరోసానే లేదు : బండి సంజయ్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు బండి సంజయ్. దాదాపుగా 70 లక్షల మంది రైతులు కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే ఏడాది పాటు రైతు భరోసా ఇవ్వలేదన్నారు. ఒక్కో రైతుకు రూ. 18 వే-లు బాకీ ఉందన్నారు. జనవరి 26 లోపు ఈ నిధులను వేయాలని డిమాండ్ చేశారు.
Raghunanadan Rao Reaction On BJP Telangana Cheaf | కొత్త బాస్ నేనే! అందరి లెక్కలు తేలుస్తా | RTV
'పక్కా ప్లాన్ తో కుట్ర.. అక్బరుద్దీన్ ప్రశ్న.. రేవంత్ ఆన్సర్ అంతా మ్యాచ్ ఫిక్సింగ్'
పక్కా ప్లాన్ తోనే అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో రేవంత్ ప్రశ్న అడిగించుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. సినిమా లెవల్ లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించారరన్నారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని ఫైర్ అయ్యారు.
బీజేపీ వల్లే రేవంత్ సీఎం అయ్యాడు.. బండి సంచలన వ్యాఖ్యలు!
TG: బీజేపీ చేసిన ఉద్యమాల వల్లే రేవంత్ సీఎం అయ్యాడని అన్నారు బండి సంజయ్. రేవంత్ రెడ్డి మీద ఉద్యమాలలో పాల్గొన్న కేసులు లేవని, ఉన్నది ఓటుకు నోటు కేసు అని సెటైర్లు వేశారు. BRSకు క్యాడర్ లేదు.. ఉన్న లీడర్ ఫామ్ హౌస్లో ఉన్నాడని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో చావులు, కన్నీళ్లే.. బండి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ ప్రజలను పాలించడం కంటే.. కమిటీలు, కమిషన్లతోనే కాలయాపన చేసిందని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఏడాదే కాదు.. ఒక యుగం గడిచిన కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దిశగా అడుగు పడదని, వీరి పాలనలో కేవలం చావులు, కన్నీళ్లే ఉన్నాయన్నారు.