మాఘి పూర్ణిమ స్పెషల్.. కుంభమేళాలో కొత్తగా మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలివే
మహాకుంభమేళాలో ట్రాఫిక్ జామ్ వల్ల పోలీసులు కొత్త ట్రాఫికి ఆంక్షలు అమలు చేశారు. అవి ఫిబ్రవరి 11 నుంచే అమలు అవుతున్నాయి. ఫిబ్రవరి 12న మాఘి పూర్ణమి కావడంతో క్రౌడ్ పెరిగే అవకాశముందని ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో పక్క యూపీలో 300 కిమీ మేర వాహనాలు నిలిచిపోయాయి.