Mauni Amavasya: మౌని అమావాస్య.. 1.3 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు

మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి 1.3 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు చెప్పారు.

New Update
1.3 crore devotees take holy dip on Mauni Amavasya morning at Sangam in Uttar Pradesh

1.3 crore devotees take holy dip on Mauni Amavasya morning at Sangam in Uttar Pradesh

మౌని అమావాస్య(Mauni Amavasya) సందర్భంగా ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని ప్రయాగ్‌రాజ్‌(prayagraj) కు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి అక్కడ 1.3 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు చెప్పారు. ఈ సంఖ్య మరింత పెరగనున్నట్లు తెలిపారు. మాఘమేళా పవిత్ర స్నానాల కోసం మొత్తంగా 12,100 అడుగుల పొడవైన స్నానపు ఘాట్‌లను నిర్మించామన్నారు. 

Also Read: యూపీలో పొగమంచుతో ప్రమాదం.. 12 మంది స్పాట్ లో...

Mauni Amavasya Morning At Sangam

ప్రజలకు కావాల్సిన అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఏదైన అత్యవసర కేసుల్లో కూడా భక్తులకు సాయం చేసేందుకు వైద్య సిబ్బందని అందుబాటులో ఉంచామని చెప్పారు. భద్రతా నియమాలు పాటిస్తూ భక్తులు అధికారులకు సహకరించాలని సూచనలు చేశారు. 

Also Read: బాలీవుడ్ పై కామెంట్స్..వివాదంలో సంగీత దర్శకుడు రెహమాన్..

Advertisment
తాజా కథనాలు