Mahakumbh Mela: దేవుళ్లు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగితే.. కుంభమేళ ఎందుకొచ్చిందంటే..?
అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగింది. అందులో 12 చుక్కల అమృతం ఒలికి 4 చుక్కలు భూమిపై,8 చుక్కలు స్వర్గంలో పడ్డాయి. ఆ 4 చుక్కలు నదుల్లో పడ్డాయి. 12ఏళ్ల ఓ సారి అక్కడ కుంభమేళ నిర్వహిస్తారని హిందూ పురాణాలు చెబుతున్నాయి.
Mahakumbh: మహా కుంభమేళాకు భారీగా ఏర్పాట్లు.. పూర్తి వివరాలు
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఈ ఉత్సవం జరగనునుంది. ఈ వేడుక కోసం ఏం ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి
Big Breaking : పట్టాలు తప్పిన సుహెల్దేవ్ ఎక్స్‌ప్రెస్..!!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. సుహెల్దేవ్ ఎక్స్‌ప్రెస్‌లోని 2 కోచ్‌లు, ఇంజన్ పట్టాలు తప్పాయి. వార్త రాసే వరకు, ఎటువంటి ప్రాణనష్టానికి సంబంధించిన సమాచారం వెల్లడి కాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Minor Girl Rape:బాలిక పై అత్యాచారం..నడి రోడ్డు పై సాయం కోసం వేడుకున్న ముందుకు రాని జనం!
కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 12 ఏళ్ల బాలిక పై ఆమె ఇంట్లోనే అత్యాచారం (Rape)చేసి, బాలికను తీవ్రంగా వేధించారు. బాలిక ఒంటి పై దుస్తులన్ని చించివేశారు. దుండగులు నుంచి తప్పించుకున్న బాలిక..అలాగే సాయం కోసం రోడ్ల వెంట పరుగులు పెట్టింది. కానీ ఎవరూ ఆమెకు సాయం అందించడానికి ముందుకు రాలేదు.