ఆంధ్రప్రదేశ్ CEO : పల్నాడుపై ఈసీ స్పెషల్ ఫోకస్.. క్షేత్రస్థాయికి వెళ్లి సీఈఓ పరిశీలన ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ రోజు పల్నాడు ప్రాంతంలో పర్యటించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రానలు సైతం సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. By Nikhil 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu General Elections 2024: లోక్‌సభ నాలుగో దశ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పెరిగిన పోలింగ్ శాతం లోక్‌సభ నాలుగో దశ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. ఈ ఎన్నికల నాలుగోదశ పోలింగ్ శాతాల వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మే 13న జరిగిన ఎన్నికల్లో 69.16 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 2019 పార్లమెంట్ ఎన్నికలలో అదే దశ కంటే 3.65 శాతం ఎక్కువ. By KVD Varma 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : వెంటనే సిట్ ఏర్పాటు చేయండి.. సీఎస్‌కు ఈసీ ఆదేశం ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై తాజాగా మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి ఫోన్ చేసింది. వెంటనే సిట్‌ను ఏర్పాటు చేయాలని.. రెండు రోజుల్లోనే ఈ అల్లర్లపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. By B Aravind 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్లపై పోలీసుల దాడి.. పోలింగ్ తర్వాత అనంతరపరం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. ఈ నెల 15న తెల్లవారుజామున 3 గంటలకు జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్లపై పోలీసులు దాడి చేశారు. ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, సామాగ్రిని ధ్వంసం చేశారు. By B Aravind 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఎమోషనల్.. పోలింగ్ తర్వాత తొలిసారిగా స్పందించి.. ఏం అన్నారంటే..? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలింగ్ తర్వాత తొలిసారిగా స్పందించారు. తనకు మద్దతుగా ప్రచారం చేసిన వర్మకు, నటులకు, పిఠాపురం ప్రజలకు, జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో ప్రేమ చూపించి ఆదరించారని..రికార్డ్ స్థాయిలో ఓటు వేసి మీ ప్రేమను తెలిపారని ప్రకటన విడుదల చేశారు. By Jyoshna Sappogula 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: ఓటు వేయనివ్వలేదు..విశాఖలో షాక్ ఇచ్చిన అధికారులు! విశాఖ జిల్లాలోని కొందరు ఓటర్లకు అధికారులు షాక్ ఇచ్చారు. పోలింగ్ టైమ్ అయిపోయిందని కొందరు ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. By Bhavana 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Penamaluru: పెనమలూరులో రెచ్చిపోయిన జోగి కుమారుడు..ఉద్రిక్త పరిస్థితులు! పెనమలూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ తన అనుచరులతో కలిసి రెచ్చిపోయారు. ఉప్పులూరు లోని పోలింగ్ కేంద్రానికి తన అనుచరులతో కలిసి వచ్చిన రాజీవ్, టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. By Bhavana 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elections: తెలుగు రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్! తెలుగు రాష్ట్రాల్లోని పలు నియోజకవర్గాల్లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. తెలంగాణ లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సమయం ముగిసింది. తెలంగాణలోని 5 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. By Bhavana 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో పోలింగ్‌కు సర్వం సిద్ధం తెలంగాణలో రేపు 17 ఎంపీ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. పోలింగ్ కోసం అధికారులు చకాచకా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఈవీఎంలను చేరవేస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది By B Aravind 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn