Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్ షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్
దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ షురూ అయింది. సాయంత్రం ఆరు గంటల వరకూ ఓటింగ్ జరగనుంది. 1. 56 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఓటేయనున్నారు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య ఇక్కడ పోటీ బలంగా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ షురూ అయింది. సాయంత్రం ఆరు గంటల వరకూ ఓటింగ్ జరగనుంది. 1. 56 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఓటేయనున్నారు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య ఇక్కడ పోటీ బలంగా ఉంది.
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో రెండోదశ పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి దాదాపు 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైందని అధికారులు చెబుతున్నారు. జార్ఱండ్‌లో నెల 13 జరిగిన మొదటి దశ పోలింగ్‌లోనూ భారీగా ఓటింగ్ నమోదయింది.
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు మహారాష్ట్రలో ఒకే విడతలో భాగంగా మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మరోవైపు జార్ఖండ్‌లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
జార్ఖండ్‌లో బుధవారం అంటే రేపు తొలి విడత పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాటు చేశారు. రేపు 15 జిల్లాల్లో 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 20,632 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ రోజు పల్నాడు ప్రాంతంలో పర్యటించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రానలు సైతం సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
లోక్‌సభ నాలుగో దశ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. ఈ ఎన్నికల నాలుగోదశ పోలింగ్ శాతాల వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మే 13న జరిగిన ఎన్నికల్లో 69.16 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 2019 పార్లమెంట్ ఎన్నికలలో అదే దశ కంటే 3.65 శాతం ఎక్కువ.
ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై తాజాగా మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి ఫోన్ చేసింది. వెంటనే సిట్‌ను ఏర్పాటు చేయాలని.. రెండు రోజుల్లోనే ఈ అల్లర్లపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
పోలింగ్ తర్వాత అనంతరపరం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. ఈ నెల 15న తెల్లవారుజామున 3 గంటలకు జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్లపై పోలీసులు దాడి చేశారు. ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, సామాగ్రిని ధ్వంసం చేశారు.