Pahalgam Attack: నలుగురు టెర్రరిస్టులను గుర్తుపట్టిన భద్రతా బలగాలు
జమ్మూలోని పహల్గామ్ లో దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు ఇంకా అక్కడే ఉన్నారని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఇందులో నలుగురిని గుర్తుపట్టినట్టు చెబుతున్నారు. టెర్రరిస్టుల్లో ఒకరి ఫోటో కూడా బయటకు వచ్చింది.