క్రైం ప్రశాంత్ నేర చరిత్రపై పోలీసుల స్పెషల్ ఫోకస్.. వెలుగులోకి భయంకరమైన నిజాలు నిజామాబాద్ సీరియల్ కిల్లర్ ప్రశాంత్ నేర చరిత్రపై పోలీసు అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మదనపల్లికి చేరుకున్న పోలీస్, రెవెన్యూ, ఫోరెన్సిక్ అధికారులు ఈ కేసులో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు ప్రసాద్ డెడ్బాడీనీ వెలికితీసి పంచనామా నిర్వహించారు. By srinivas 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Big breaking:ఛత్తీస్ ఘడ్ లో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు సుక్మా జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో మావోయిస్టులకు , భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. By Manogna alamuru 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Attackers : ఇంజనీర్, లెక్చరర్, రిక్షా డ్రైవర్...పార్లమెంటు దాడి చేసింది వీళ్ళే పార్లమెంటు లోకి వచ్చి స్మోక్ దాడి చేసిన నిందితులు పలు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెబుతున్నారు పోలీసులు. సాగర్ శర్మ, నీలం కౌర్, మనోరంజన్ By Manogna alamuru 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mahadev betting app:పోలీసుల అదుపులో మహదేవ్ యాప్ ఓనర్ By Manogna alamuru 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ranchi: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకిన నేరగాళ్లు! సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులు పోలీసులకు తారసపడడంతో వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా..వారు నదిలోకి దూకేశారు. ఈ ఘటన రాంచీలో చోటు చేసుకుంది. పోలీసులు వారిని వెంబడించి అరెస్ట్ చేశారు. By Bhavana 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు పోలీసులు మృతి! రాజస్థాన్ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సభకు భద్రత కోసం వెళ్తున్న పోలీసు వాహనం ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి చెందగా ..ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. By Bhavana 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka:కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిపై కరెంట్ చోరీ కేసు By Manogna alamuru 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SI Jobs: ఎస్ఐ అభ్యర్థులకు హైకోర్ట్ బిగ్ షాక్.. మళ్ళీ పరీక్ష! కర్ణాటకలో 545 ఎస్సై పోస్టుల భర్తీకి గతంలో నిర్వహించిన రాతపరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో అక్కడి హైకోర్టు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని తీర్పునిచ్చింది. ఈ మేరకు కొందరు అభ్యర్థులు కర్ణాటక సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటీషన్ను కొట్టివేసింది. By B Aravind 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏలూరు జిల్లాలో జోరుగా ఫేక్ సర్టిఫికెట్ల దందా..అక్రమార్కుల ఆట కట్టించిన పోలీసులు ఏలూరు జిల్లా చింతలపూడిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నకిలీ ధ్రువపత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. By Vijaya Nimma 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn