Earth Quake: భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు!
దక్షిణ ఫిలిప్పీన్స్ తీరంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు ఆందోళనతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.