ఫిలిప్ఫిన్స్లో ట్రామి తుఫాను బీభత్సం.. 126 మంది మృతి !
ఫిలిప్ఫిన్స్లో ట్రామి తుఫాను ప్రభావంతో వరదలు పోటేత్తాయి. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 126కు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఫిలిప్ఫిన్స్లో ట్రామి తుఫాను ప్రభావంతో వరదలు పోటేత్తాయి. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 126కు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఫిలిప్పీన్స్లో మిండనావో భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ఇచ్చిన సమాచారం ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. భూకంపం ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది.