Earth Quake: భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు!

దక్షిణ ఫిలిప్పీన్స్ తీరంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు ఆందోళనతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
Earthquake

Earthquake

దక్షిణ ఫిలిప్పీన్స్ తీరంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు ఆందోళనతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ భారీ భూకంపం దావో ఆక్సిడెంటల్ ప్రావిన్స్ సమీప ప్రాంతాల నుంచి 70 కి.మీ దూరంలో 101 కి.మీ లోతులో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే ఫిలిప్పీన్స్‌లో భూకంపాలు ప్రతిరోజూ సంభవిస్తుంటాయి. 

ఇది కూడా చూడండి: Sexual Harassment : ఉద్యోగం ఆశ జూపి అత్యాచారం..పద్మ అవార్డు గ్రహీతపై ఆరోపణలు

ఇది కూడా చూడండి: Shefali Jariwala: గుండె పోటు కాదు.. షఫాలీ పోస్ట్‌మార్టంలో బయటపడ్డ సంచలనాలు!

ఇది కూడా చూడండి: MLC Kavita : దూకుడు పెంచిన కవిత..నిన్న కేంద్రమంత్రి, నేడు సీపీఐ ఎంపీతో భేటీ

ఇది కూడా చూడండి:  Car on a Railway Track : రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతి.. ఆమె మానస్థితిపై అనుమానంతో...

Advertisment
Advertisment
తాజా కథనాలు