Pakistan: అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వరుస వైమానిక దాడులు..!
అఫ్గానిస్థాన్‌లోని బర్మల్ జిల్లాపై పాకిస్థాన్ వరుస వైమానికి దాడులను ప్రారంభించింది. అర్ధరాత్రి చేసిన ఈ దాడుల్లో ఇప్పటికే 15 మంది మృతి చెందారు. అనేక మంది ఈ దాడుల్లో గాయపడగా.. మరింత మంది చనిపోయే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.