Nishikant Dubey: అమ్మాయిలతో పాక్ సరికొత్త ఉగ్రదాడి.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

పెళ్లి పేరుతో పాక్ అమ్మాయిలు దేశంలోకి ప్రవేశించి అక్రమంగా ఉంటున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబె అన్నారు. దాదాపుగా 5 లక్షల మంది పాకిస్థాన్ అమ్మాయిలు భారత్ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి శత్రువుల నుంచి బయటపడటం ఎలా అని అంటున్నారు.

New Update
Nishikanth Dubey

Nishikanth Dubey

బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబె పాక్‌ సరికొత్తగా ఉగ్రవాదానికి పాల్పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపుగా 5 లక్షల మంది పాకిస్థాన్ అమ్మాయిలు ఇండియన్ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారని, అక్రమంగా దేశంలో ఉంటున్నారన్నారు. పెళ్లిళ్లు చేసుకుని ఐదేళ్లు అవుతున్నా కూడా వారికి ఇంకా పౌరసత్వం కూడా లేదని తెలిపారు. పెళ్లి పేరుతో దేశంలోకి ప్రవేశించిన శత్రువుల నుంచి బయటపడటం ఎలా అని అన్నారు.

ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

వీరి పెళ్లిళ్ల వెనుక ఏమైనా కుట్ర ఉందా?

అసలు వీరి పెళ్లిళ్ల వెనుక విచారణ జరపాలి? అక్కడ సంబంధాలు దొరకవా? లేకపోతే ఏదైనా ప్లాన్ ప్రకారమే భారత పౌరులను పెళ్లి చేసుకుంటున్నారా? అనే దుబె అన్నారు. ఈ ఏడాది చివరికి పాక్ ఉనికి కూడా ఉండదని, ఆకరికి పాక్ అక్రమిత కశ్మీర్ కూడా తిరిగి ఇండియాలోకి వస్తుందన్నారు. అలాగే బలూచిస్థాన్, పంక్తూనిస్థాన్, పంజాబ్‌గా విడిపోతుందని.. వీటికి ప్రధాని మోదీ గ్యారంటీ అని అన్నారు.

ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్‌ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు