Champions Trophy: పాక్ పై గెలుపుతో అదరగొట్టిన భారత్..విజయాలు సమం..
ఛాంపియన్స్ ట్రోఫీలో ఘన విజయంతో ఈరోజు టీమ్ ఇండియా అదరగొట్టింది. తన విజయాల పరంపరను కొనసాగిస్తూ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ తో విజయాలను సమం చేసింది టీమ్ ఇండియా.