Champions Trophy 2025: పాక్ గడ్డపై భారత జాతీయ గీతం.. వీడియో వైరల్
పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ ఆరంభ సమయంలో భారత జాతీయ గీతం ప్లే చేసి షాక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా ఫన్నీ కామెంట్స్ పేలుతున్నాయి.