BIG BREAKING: మమ్మల్ని కాపాడండి...ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించిన పాక్
మరో ఒకటి లేదా రెండు రోజుల్లో తమ పై భారత్ దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. దీని నుంచి తప్పించుకునేందుకు ఆ దేశం ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. పాక్ పీఎంషాబాజ్ షరీఫ్ యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ను తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు.