IND PAK WAR: పాక్‌కు మరో ఎదురుదెబ్బ.. ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌ పూర్తిగా ధ్వంసం

పాక్ సియాల్‌కోట్‌లోని లూని వద్ద ఉన్న ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌ను సరిహద్దు భద్రతా దళం (BSF) పూర్తిగా ధ్వంసం చేసింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు జమ్మూ సెక్టార్‌లోని BSFపై పాకిస్తాన్ రేంజర్స్ పోస్టులు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో BSF లాంచ్‌ప్యాడ్‌ను ధ్వంసం చేశాయి.

New Update

పాకిస్తాన్‌ సియాల్‌కోట్‌లోని లూని వద్ద ఉన్న ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌ను సరిహద్దు భద్రతా దళం (BSF) పూర్తిగా ధ్వంసం చేసింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు జమ్మూ సెక్టార్‌లోని BSFపై పాకిస్తాన్ రేంజర్స్ పోస్టులు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో BSF పాక్‌పై విరుచుకుపడింది. అఖ్నూర్ ప్రాంతానికి ఎదురుగా సియాల్‌కోట్ జిల్లాలో ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌ను బిఎస్ఎఫ్ పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే భారత్ నుంచి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సరిహద్దుల్లో ఉద్రికత్తలు కొనసాగడంతో భద్రతా దళాలు హై అలర్ట్‌ను కొనసాగిస్తున్నాయి.

ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు

ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్‌లో ప్రజల తిరుగుబాటు

ఇది కూడా చూడండి: IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు